*
"నా అందం తగ్గుతున్నట్లు అనుమానంగా ఉందే " అంది వనజ , సుహాసిని తో .
" ఎందుకలా అనిపించింది " అడిగింది సుహాసిని మనసులో ఆనందిస్తూ
" ఈ మద్య నేను కౌంటర్ లో కూర్చొని డబ్బులు ఇస్తుంటే బ్యాంక్ కస్టమర్లు నోట్లు లెక్కపెట్టుకొని వెళుతున్నారు "
హు:(
రిప్లయితొలగించండిహి హి :D
రిప్లయితొలగించండిha ha ha
రిప్లయితొలగించండిఎంత ఆర్ధిక మాంద్యం ప్చ్...............
రిప్లయితొలగించండిadi rescission effect ayi vuntundi :)
రిప్లయితొలగించండి