*
సుజాత, సబిత CMR షాపింగ్ మాల్ దగ్గర కలిసారు ,
సుజాత : ఏడాది నుండి మా ఆయన ఆఫీసు అయ్యింతరువాత సాయంత్రాలు ఎక్కడ కాలక్షేపం చేస్తున్నాడా అని ఆలోచించే దానిని .
సబిత : ఇప్పటికైనా తెలిసిందా మరి ?
సుజాత : మొన్న నేను క్లబ్బు కు వెళ్ళలేదు ,దాంతో ఆయన సాయంత్రాలు ఇంట్లోనే గడుపుతున్నారని తెలిసింది
హ హ్హ... ఇది నాకు తెలుసు... good joke :)
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండి