*
ఆదిశేషు ,భార్య రమాదేవి తో ,
"ఏమే,నా అనుభవాన్ని పట్టి చూస్తే,తెలివైన మగాడితో,తెలివితక్కువ ఆడది కాపురం చేయగలదు,
కానీ ,తెలివైన ఆడది ,తెలివి లేని మగాడితో మాత్రం వేగటం చాలా కష్టం .అటువంటి వాళ్ళకి
చేతులెత్తి దణ్ణం పెట్టాలి"
"ఏమండీ ,తప్పండీ ,భర్త భార్యకు దణ్ణం పెట్టకూడదు , ఆయుక్షీణం " అంటూ లెంపలేసుకుంది
రమాదేవి .
బవుంది శ్రీకాంత్ ఈ జొకు :)
రిప్లయితొలగించండిపంచ్ బావుంది
రిప్లయితొలగించండి