తెలిసి తప్పు

*

కోర్టులో దొంగతనం కేసు విచారణ జరుగుతోంది.ముద్దాయి తరుపున సాక్షులను విచారిస్తున్నారు.


సీతాలు బోనేక్కింది .


"నువ్వు ముద్దాయి భార్యవా ? " అడిగాడు ప్రోసిక్యుషన్ లాయర్ .

"అవునండి "

"మీ పెళ్ళికి ముందే ముద్దాయి రాములు దొంగని తెలుసా ? "

"తెలుసండీ "

"తెలిసి ఎలా పెళ్లి చేసుకున్నావు ? "

"మా నాన్న నాకు రెండు సంబంధాలు తెచ్చాడండి. ఒకరు దొంగాడు .మరొకరు లాయర్ .
లాయర్ ని ఎవరు చేసుకుంటారని ,ఇతన్ని చేసుకున్నా " చెప్పింది సీతాలు .

1 కామెంట్‌:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం