*
"సార్! ఓ యాభై రూపాయలు ఇవ్వండి,కాఫీ తాగుతాను.దిక్కు లేనివాడిని.దయ చూపించండి "
అడిగాడు బిచ్చగాడు జాలిగా
"ఒక కాఫీ కి యాభై రూపాయలా ? " ఆరా తీసాడు డిటెక్టీవ్ యుగంధర్
"ధరలు పెరిగాయి కదండీ ,నేను , నేను కట్టుకోబోయే అమ్మాయి ఓ మంచి హోటల్ లో కాఫీ
తాగాలి కదండీ మరి " వినయంగా చెప్పాడు బిచ్చగాడు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం