శిక్ష

*

"నువ్వు నిజం చెబితే నీకు శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది "చెప్పారు మేజిస్ట్రేట్ ముద్దాయి తో


"మరి నా లాయరు అబధ్ధం చెబితే ,అసలు శిక్షే పడదని చెప్పారండీ " అమాయకంగా చెప్పాడు
ముద్దాయి .

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం