*
ఇద్దరు వయసులోఉన్న హీరోయిన్లు ఓ పెద్దనిర్మాత ఇచ్చిన పార్టీలో కలుసుకొని,
పలకరించుకొన్నారు.సొంత డబ్బా కొట్టుకోవటం మొదలుపెట్టారు
మోహిని : మొన్న విజయవాడ గ్రౌండ్స్ లో జరిగిన ,ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో నేను స్టేజ్
ఎక్కగానే ,ప్రేక్షకులు నా అందాన్ని చూసి అలా నోరు తెరుచుకొని ఉండిపోయారు
రాగిణి :అందరికి ఒకేసారి ఆవలింతలు వచ్చాయేమో , ఆలోచించావా ?
మీ జోక్ చదివి నాకు ఆవులింత రాలేదుగానీ , నవ్వు వచ్చింది.
రిప్లయితొలగించండి