*
సుభద్ర అబిడ్స్ లోని చందనా బ్రదర్స్ లోకి అడుగుపెట్టింది.సేల్స్ మాన్ రాంబాబు చనువుగా
పలకరించాడు ,
" మేడం గారూ ! బాగున్నారా ? , ఏం చూపించమంటారు ? "
" కాటన్ చీరలు చూపించు " చెప్పింది సుభద్ర
రాంబాబు చీరలు చూపించటం మొదలు పెట్టాడు .ఓ చీర సెలక్ట్ చేసింది సుభద్ర .
"మేడంగారూ !నేను చూపించిన మొదటి చీరే,వెంటనే తీసేసుకున్నారేమిటమ్మ "అబ్బురపడుతూ
అడిగాడు రాంబాబు
' అది మా అత్తగారికి లే " అంటూ సుభద్ర తన చీర కోసం అప్పటికి 73 చీరలు చూసింది .
very common :-)
రిప్లయితొలగించండి