*
మామగారు , అల్లుడిని అడిగారు,
"అల్లుడు గారూ ! మీరు ఇల్లు కట్టుకునేందుకు కావాల్సిన డబ్బులు పోగయ్యాయా ? "
"ఆ పోగయ్యాయి . నగదు బ్యాంక్ లో ఉంది "
"ఇంకేం , ఇల్లు మొదలు పెట్టచ్చు కదా ? "
"ఆ నగదు వేరే ఖాతా నుండీ నా ఖాతా లోకి బదిలీ జరగాలి "
"ఎక్కడనుంచి రావాలి ? " అడిగారు మామ గారు
" మీ బ్యాంక్ ఖాతా నుండీ నా బ్యాంక్ ఖాతా లోకి " చల్లగా చెప్పాడు అల్లుడు
:-)
రిప్లయితొలగించండి