*
పది సంవత్సరాల ట్రీట్మెంట్ తరువాత ,పిచ్చి ఆసుపత్రి నుండి ఆనందరావు ని డిశ్చార్జ్ చేస్తూ
డాక్టర్ చెప్పారు ,
"నీకు పూర్తిగా నయమైంది.నువ్వు హాయిగా ఇంటికి వెళ్ళు.అక్కడ మీ ఆవిడ ఎదురుచూస్తోంది"
"నేను మాఇంటికి,మా ఆవిడ దగ్గరకు వెళ్ళాలా?,నాకేమైనా పిచ్చా?"
అన్నాడు ఆనందరావు శాంతంగా
good one.. :-)
రిప్లయితొలగించండి