*
"అసలు బ్లాగులు రాయటం ఎంత కష్టమో తెలుసా ? ,అది తపస్సు లాంటిది .అందులో ఒకే
విషయం మీద నెలల తరబడి సీరియల్స్ రాయటం మరీ కష్టం .ఎంతో ఓపిక కావాలి "
రెండు గంటల నుండీ మిత్రుడి మెదడు తినేస్తున్నాడు ఓ కొత్త బ్లాగరు.
"అవును , నిజమే ,అవి చదివి కామెంట్ చేయటానికి ఇంకా ఎంతో ఓపిక కావాలి "
చెప్పాడు మిత్రుడు ,తన అనుభవాన్ని గుర్తుచేసుకుంటూ .
:) :)
రిప్లయితొలగించండి