ఖర్చు

*

మాధవి , తాండవకృష్ణ ని ఎంతో ఇదిగా ప్రేమించింది .కాని ఒక విషయంలో మాత్రం ,
అతన్ని అంగీకరించ లేక పోతోంది.తన బాధ తల్లి తో మొరపెట్టుకుంది

"అమ్మా ! కృష్ణ అన్ని విషయాల్లో ఎంతోమంచివాడు .కాని నా కోసం ఎంత చెత్త ఖర్చు
చేస్తాడో లెక్క లేదు . అలవాటు ఎలా మాన్పించాలో తెలీట్లేదు "


"పిచ్చి మొహమా ! నువ్వు అతన్ని వెంటనే పెళ్లి చేసుకో .దాంతో వాడికున్న పిచ్చి
అలవాటు వదిలిపోతుంది . నేనూ ఇదే చేశాను " ఉపదేశించింది తల్లి

2 కామెంట్‌లు:

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం