*
కోర్టులో శాంతా రావు పై భార్య ను చంపబోయాడనే అభియోగం మీద విచారణ జరుగుతోంది .
జడ్జ్ అడిగారు ,
"నువ్వు నీ భార్య ని కావాలని కాల్చలేదు , పొరపాటున కాల్చానంటున్నావు ,అవునా ? "
"అవునండీ "
" అయితే అసలు జరిగిందేమిటి " అడిగారు జడ్జ్
"మా అత్త గారిని తుపాకీ తో కాల్చ బోతుంటే , అనుకోకుండా మా ఆవిడ వచ్చి అడ్డు పడింది "
నిజం ఒప్పుకున్నాడు శాంతా రావు .
:)
రిప్లయితొలగించండిgud boss........keepitup.............
రిప్లయితొలగించండి:-)
రిప్లయితొలగించండి