*
" ఇది ఒక కల " సినిమా షూటింగ్ స్పాట్ లో హీరోయిన్ అరుణా కిన్లే పుట్టినరోజు వేడుకలు
జరుగు తున్నాయి .
సినిమా నిర్మాత ఆమెకు 20 లక్షలు ఖరీదైన వజ్రాల ఉంగరం బహుమతి గా ఇద్దాం అనుకున్నాడు
అది తెలిసి డైరెక్టర్ నిర్మాతతో ,
"అంత డబ్బెందుకు తగలెయ్యటం, దాని బదులు ఓ కారు కొని ఇవ్వచ్చు కదా ? " అన్నాడు
"కార్లలో నకిలీలు దొరకటం కష్టం కదా " చెప్పాడు నిర్మాత
బాగుందండీ.
రిప్లయితొలగించండిgood one
రిప్లయితొలగించండిha ha haa...
రిప్లయితొలగించండిbagundi