*
రమాకాంతరావు అదేదో టీవీ లో "ఆరోగ్య చిట్కాలు " కార్యక్రమం కోసం ,
98 ఏళ్ల రామయ్య గారిని ఇంటర్వ్యూచేసాడు .
ఆయన దగ్గర సెలవు తీసుకొంటూ ,
"రామయ్య గారు , మరో రెండేళ్ళ తరువాత ,మిమ్మల్ని మళ్ళీ కలుస్తానని నేను మనస్పూర్తిగా నమ్ముతున్నాను "
రామయ్యగారు , అతన్ని ఎగాదిగా చూస్తూ ,
"ఆరోగ్యం గానే కనపడు తున్నారు ,రెండేళ్ళ తరువాత తప్పకుండా కలవగలరు " అని భరోసా ఇచ్చారు .
:) baagundi
రిప్లయితొలగించండిhehehe ...:)
రిప్లయితొలగించండి:))
రిప్లయితొలగించండిaarogyavantamaina joku
రిప్లయితొలగించండి