ఆయనే

*
"మనవాళ్ల మీద చిందులు తొక్కుతూ , అరుస్తూ , పోట్లాడుతున్నాడే ,ఆయన ఎవర్రా ? "

" ఆయనే ఆనంద రావు . ప్రముఖ యోగా గురువు , గొప్ప హాస్య రచయిత. "

6 కామెంట్‌లు:

  1. నేటి ఆంద్ర జ్యోతి నవ్యలో మీ బ్లాగు పరిచయం చేయపడింది. చదివాను. అబినందనలు. ఇలాగే మీ బ్లాగు కొనసాగాలాని అభిలషిస్తూ...

    రిప్లయితొలగించండి
  2. శ్రికాంత్‌గారూ ఈ రొజు అంధ్రజ్యొతిలొ మీ బ్ల్లాగు గురించి చూశాను. చక్కగా నవ్విస్తున్నారు. అభినందనలు.

    సమీహ

    రిప్లయితొలగించండి
  3. కృష్ణారావు గారు , సమీహ గారు మీకు నా ధన్యవాదములు .మీ అందరి అభిమానంతో నేను ఇలాగే ముందుకు వెళ్ళ గలనని ఆశిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  4. శ్రీకాంత్ గారూ, అభినందనలు. తమరి హస్యంతో జగమెల్లా ఉప్పొంగాలని...
    డాక్టర్ సీ. జయ శంకర్ బాబు

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం