*
భీష్ముడు చనిపోయిన 3 వ రోజు పునరుద్ధానం చెంది మనకు "విష్ణు సహస్ర నామాలను " మనకు
అందించారు.ఇది నిజం.ఈ విషయం,
"నేను అనేక విద్యల సమ్మేళనాన్ని. భారతీయ జ్యోతిషం, వీర విద్యలు, యోగ మరియు తంత్ర, ధ్యాన క్రియలు,ఇతర వైద్య విధానాలలో ఏళ్ళ తరబడి పరిశ్రమ నాకుంది " అని తన గురించి
చెప్పుకొన్న శ్రీ సత్య గారి ఆలోచనా తరంగాలు చెప్పాయి .వారు నిజమైన , నిజమౌతున్న జోస్యాలు అనేకం చెప్పారు .
వారి ప్రకారం భీష్ముని మరణం మాఘ శుక్ల అష్టమి(భీష్మ అష్టమి ) రోజు జరిగింది .
విష్ణు సహస్రనామం మాఘ శుక్ల ఏకాదశి (భీష్మ ఏకాదశి ) రోజు అనుగ్రహించ బడింది .
మరణం పోస్టు ఈ నెల ఏడున ,నామం పోస్టు ఈ నెల ఆరున వచ్చాయి .
దీనివల్ల ఇంతవరకు మనకు తెలియని భీష్ముని పునరుద్ధానం గురించి మనం తెలుసుకొనే అవకాశం కలిగింది .
నీతి : సమన్వయము లేని జ్ఞానం , బొంగరము లేని తాడు లాంటిది
punaruddhaanam antea enTi.....
రిప్లయితొలగించండిమరణించిన తరువాత, మరల జీవించి ఉన్నప్పటి శరీరంతో తిరిగి కనిపించటం పునరుద్ధానం
రిప్లయితొలగించండిశ్రీకాంత్
రిప్లయితొలగించండిమంచి సూచన ,జాగ్రత్త అవసరము ఎవరికైనా.