*
రంగనాయకులు కొత్త కారు కొన్నాడు . పాతకారు అమ్మకానికి పెట్టాడు .మిత్రుడు హరి అడిగాడు ,
"పాత కారు ఎందుకు అమ్మేస్తున్నావు ? "
"దాన్లో అన్ని పార్ట్ లు శబ్దాలు చేస్తున్నాయి . ఒక్కటి తప్ప "
"ఆ ఒక్క పార్ట్ ఏమిటి ? "
" హారను "
" కొత్త కారు ఎలా ఉంది ? "
" అన్ని పార్ట్ లు చక్కగా పని చేస్తున్నాయి . ఒక్కటి మాత్రం బాగా వింత శబ్దాలు చేస్తోంది "
" అదేమిటి ? "
" డిస్కో హారను "
ha....ha....haaaaa!!
రిప్లయితొలగించండినా అభిప్రాయం:
రిప్లయితొలగించండిపాత కారు గురించి చెపితే సరిపోయేది.