ఆదివారం ఆంధ్రజ్యోతి బ్లాగు లోకంలో నా నవ్వులాట

*
ఈ నెల 15 వ తేది ఆదివారం ఆంధ్రజ్యోతి నవ్య బ్లాగు లోకం లో నా నవ్వులాట బ్లాగు పై రివ్యూవచ్చింది .మీరు చూసారా ?.లేకుంటే
ఇక్కడ క్లిక్ చేయండి

రాసిన వారి పేరు నాకు తెలియదు . కాని నాకు తెలిసింది ఒక్కటే .రోజూ నా బ్లాగును ఓపిగ్గా చూస్తూ ,వ్యాఖ్యలతోను , తిట్టని మౌనం తోను నన్ను ఉత్సాహ పరిచిన మీ అందరిలో వారూ ఒకరు . వారి అభిమానానికి నా వేల నెనర్లు .

నాకు ఎల్లపుడు మీ ప్రోత్సాహం లభిస్తుందని ఆశిస్తూ,

మీ నవ్వులాట శ్రీకాంత్

13 కామెంట్‌లు:

  1. అభినందనలు, శ్రీకాంత్ గారూ!

    రిప్లయితొలగించండి
  2. ఆంధ్రజ్యోతి లో రివ్యూ తో పాటు వేసిన మీ ఫోటో కూడా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. congratulations! Hope more and more of your NavvuLaata spreads the globe!

    రిప్లయితొలగించండి
  4. నా మీద మీరు చూపిస్తున్న అభిమానానికి వినయం తో శిరసు వంచి నమస్కరిస్తున్నాను.మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

    రిప్లయితొలగించండి
  5. శుభాకాంక్షలు. రోజూ ఓ హాస్యగుళిక అందించటం కష్టమైన పనే. మీరు ఆ పని అవలీలగా చేసేస్తున్నారు.

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం