*
చెరుకు గడలు తిని చాలా కాలం అవటం తో మనసుపడి ఓ అర్ధరాత్రి గజేంద్రుడు , అడవి
పక్కనే ఉన్న విరగపండిన చెరకు తోట లోకి తన కుటుంబం తో అడుగు పెట్టాడు .
ఆడ ఏనుగు , అతని రెండు గున్న ఏనుగులు పొలం లో పడి చెరుకు గడలను నమిలి పిప్పి
చేయసాగాయి .కానీ గజేంద్రుడు మాత్రం ఒక్క చెరుకు కూడా ముట్టుకోలేదు .
అతని భార్య అడిగింది ,
"రాజా ! ఏమైంది నీకు , ఒక్కటి కూడా ముట్టుకోలేదు ? "
గజేంద్రుడు చెప్పాడు ,
" నాకు చెక్కెర వ్యాధి ఉందని పొద్దున మన వైద్యుడు పరిక్ష చేసి చెప్పాడు "
సార్, మిమ్మలిని ఫొన్ లొ కలవాలని ఉంది.మీస్ కాల్ ఇవ్వండి.నా నెం
రిప్లయితొలగించండి:9441252369
haahahahahahahaha, silly gaa baandi !
రిప్లయితొలగించండి