*
సుమ , మరణానికి చాలా దగ్గరగా ఉంది . అంత కంటే దగ్గరగా, ఆమెను అమితంగా ఇష్టపడే
భర్త కిషోర్ ఉన్నాడు ,మంచం పై తన వడిలో ఆమెను పెట్టుకొని ,
సుమ పూడుకుపోతున్న సన్నని గొంతు తో , భర్తతో ,
"మీరు నాకు మాట ఇవ్వండి .నేను పోయిన తరువాత నా స్నేహితురాలు కల్పన ని పెళ్లి
చేసుకుంటానని.చేతిలో చెయ్యేసి ఒట్టు వెయ్యండి "
" నేను ఇంకెవర్నీ పెళ్లి చేసుకోలేను "
" నా చివరి కోరిక తీర్చరా ? "
" సరే , ఇంతకీ కల్పననే ఎందుకు చేసుకోమంటున్నావు ? "
" అది నాకొచ్చిన కోటీశ్వరుడి సంబంధం చెడగొట్టింది "
too much.
రిప్లయితొలగించండి:D bagundi.....
రిప్లయితొలగించండిha ha ha
రిప్లయితొలగించండి