*
డాక్టర్ ఏకాంబరం , పేషెంట్ భార్య తులసమ్మ ని పిలిచి చెప్పాడు ,
"మీ వారికి షుగర్, బీపీ , గుండెజబ్బు అన్నీ ఉన్నాయి .ఆయనకు పూర్తిగా విశ్రాంతి కావాలి .
ఈ మాత్రలు వాడండి "
"ఈ మందులు ఆయనకు ఎప్పుడెప్పుడు వెయ్యాలి డాక్టర్ గారు ? " అడిగింది తులసమ్మ
" ఇవి మీరు ఉదయం , మధ్యాహ్నం , రాత్రి వేసుకోవటానికి, ఆయనకు కాదు "
క్షమించాలి, కానీ ఈ కామెంటు ఇంగ్లీషులోనే బాగుంటుందని రాసాను
రిప్లయితొలగించండిThe doctor said: you are very ill
You need a very peaceful life
I will prescribe you a pill
But give it to your wife