*
సీతా మహాలక్ష్మి , శ్రీరాం ని ప్రేమించి పెళ్లి చేసుకుంది .ఓ రెండేళ్ళ తరువాత ,భర్త రెండో పెళ్లి
చేసుకుంటానంటే ఏమాత్రం బాధ పడకుండా ,ముక్కు చీదకుండా , శాపనార్ధాలు పెట్టకుండా ,
రాద్ధాంతం చేయకుండా నవ్వుతూ పెళ్లి కి వొప్పుకుంది.
ఇది తెలిసి ప్రాణ స్నేహితురాలు వర్ధని బాధగా అడిగింది ,
"మీ ఆయన రెండో పెళ్ళికి నువ్వు ఎలా వోప్పుకున్నావే ? "
"ఏం చెయ్యనూ,మా అత్తగారితో పోట్లాడటానికి నా ఒక్క దానికీ శక్తి సరిపోవటం లేదు "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం