*
అధిక బరువుతో బాధపడుతూ పరిష్కారం కోసం ,డాక్టర్ లంబోదర రావుని సంప్రదించింది
అలివేణి .ఆయన టెస్ట్ ల ద్వారా, మొదటగా ఆమె హాండ్ బ్యాగ్ బరువు తగ్గించారు ,
రిపోర్టులు చూసి , చెప్పారు ,
"మీకు అంత ఇబ్బంది ఏమీ లేదు .రోజూ తప్పకుండా వాకింగ్ చేయండి ,చాలు "
"అలా అయితే నేను షాపింగ్ ఎక్కువ చేస్తే సరిపోతుంది కదా " అడిగింది అలివేణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం