*
శ్రీధర్ నిన్న రాత్రి నుండి దగ్గిన దగ్గు దగ్గినట్లు దగ్గకుండా ,ఆపకుండా దగ్గుతూనే ఉన్నాడు .
దాంతో పొద్దున్నే ఆఫీసు కి ఓ గంట పర్మిషను పెట్టి ,డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు .
డాక్టర్ గారు మందులు రాసిచ్చారు .కొన్నాడు .ఆఫీసుకి వెళ్ళాడు . ఓ మందు బిళ్ళ మింగి ,
ఏమిటో ఆలోచిస్తూ కూర్చొన్నాడు . కొలీగ్ వంశీ అడిగాడు ,
"ఏమిటంత ఆలోచన ?, మీ ఇంటి కప్పుకి చామినార్ రేకులే వెయ్యచ్చులే "
"అదేం లేదు, డాక్టర్ దగ్గు కి ,టాబ్లెట్ తో బాటు ,టానిక్ కూడా రాసిచ్చాడు .దాన్ని పడుకోబోయే
ముందు వేసుకో మన్నాడు .ఆఫీసు లోనా , ఇంట్లోనా అని అడగటం మర్చి పోయాను "
lol
రిప్లయితొలగించండి:)
రిప్లయితొలగించండిBagundi :)
రిప్లయితొలగించండి