*
సుభద్ర , అప్పుడే కాంప్ నుండీ ఇంటికి వచ్చిన భర్త శాంతమూర్తిని గుమ్మం లోనే నిలేసింది,
"మీకు బుర్ర ఉందా ?,దొరక్క దొరక్క ఓ పని మనిషి దొరికితే , దాన్ని నిన్న పొద్దున్నే ఫోను
చేసి ,చ్చడామడా అర్ధం పర్ధం లేకుండా తిడతారా ?.ఆ దెబ్బకి అది తోముతున్న గిన్నె
నామోహాన వేసి , ఇక పని చేయనని వెళ్లి పోయింది "
"ఫోనెత్తింది నువ్వుకాదా " తెల్లమొహం వేసాడు శాంతమూర్తి
సూపర్ గా పేలింది. :)
రిప్లయితొలగించండిha ha good one
రిప్లయితొలగించండి