*
కల్యాణి హుస్సేన్ సాగర్ లోని బుద్ధవిగ్రహాన్ని చూస్తూ కూర్చున్న నరసింహం దగ్గరకు
పరుగున వెళ్లి ఆనందంగా చెప్పింది ,
"మన పెళ్ళికి మా ఇంట్లోవాళ్ళు ఒప్పుకున్నారు".
నరసింహం బదులు పలుకలేదు
"నువ్వెందుకు నీరసం గా ఉన్నావు ?, మీ తల్లిదండ్రులను ఒప్పించలేవా ? "
"మా అమ్మానాన్నలు ఎప్పుడూ నావైపే .కాని ఓ చిన్న సమస్య ఉంది డియర్ "
"ఏమిటది " అడిగింది ఆతురత తో కల్యాణి
"నా అనుమానం ఏమిటంటే , నా భార్య ఒప్పుకుంటుందా లేదా అని "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం