నిద్ర

*
అరుంధతికి బాగా చికాగ్గా ఉంది.రాత్రంతా కలత నిద్ర .అలసటగా , నిస్సత్తువగా ఉంది. కాఫీ
తాగుదామంటే పాలవాడు ఇంకా రాలేదు .బహుశా వాడి ఏరియాలో నీళ్ళ టాంక్ ఇంకా
వచ్చుండదు .

ఇంతలో పడగ్గది మంచం పైనుండీ ఓ అరుపు వినపడింది

" ఏమే ! కాఫీ ఇచ్చి చావు తొందరగా "

దాంతో అరుంధతికి తిక్క రేగింది , మొగుడిపై విరుచుకుపడింది,

" ఏం ఈ మధ్య విపరీతంగా తిట్టి పోస్తున్నారు ,నిన్న రాత్రి బండ నిద్ర పోతూ కలలో నన్ను
రాత్రంతా తిట్టి పోస్తునే ఉన్నారు ,నేనేం తప్పు చేసానో ఇప్పుడే తేలాలి "

భర్త , ఆమె వంక అయోమయం గా చూసి అడిగాడు,

" నిన్న రాత్రి ఎవరు నిద్ర పోయారు ? "

4 కామెంట్‌లు:

  1. joke is complex and i couldn't understand it in the first place to get the pun ! I know explaining jokes kills the pun(intended) sometimes, but can you please explain ?

    you've a cool jokes blog !

    రిప్లయితొలగించండి
  2. జోకులో చివరిమాట,

    భర్త భార్య తో,

    "నువ్వు నిద్ర పోయావనుకొని,రాత్రి అంతా నిన్ను తిడుతూ ఉన్నాను "

    రిప్లయితొలగించండి
  3. ఇప్పుడర్థమయింది నిన్న చదివాను కాని.. :(

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం