మానేజర్ తిట్లు

*
రాత్రి తొమ్మిది గంటలు దాటితే గాని ఆఫీసునుండి ఇంటికి రాని విష్ణుమోహన్ రోజు నాలుగు

గంటలకే ఇంటికి వచ్చాడు .అది చూసి ఆశ్చర్యంతో వెంకట లక్ష్మి ,

"ఏమండీ ! నిజంగా మీరేనా ?, ఇంత తొరగా ఇంటికి వచ్చారా "

"మా మానేజర్ తో మాటా మాటా పెరిగింది .చివరికి ఆయన కోపంతో ఊగిపోతూ
"నరకానికి పో " అని అరిచాడు . నేను ఇంటి కొచ్చాను "

1 కామెంట్‌:

  1. హ హ హ ఫన్నీగా ఉంది. గొ టు హెల్ అంటే ఇంటికి రావడం అమ్మా అని బాబు అన్నాడు నిన్నే.. ఈరోజు ఇలా జోక్ చదవడం యాదృచ్ఛికమే..

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం