*
రఘు, రాము S.M.S. ఉపయోగాల గురించి మాట్లాడుకుంటున్నారు .
రఘు :"S.M.S.ల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి .S.M.S.ల వల్ల
దేశం లోని కష్టాలు తీరుతాయి .S.M.S. అనుకుంటే కిలో బియ్యం
10 రూపాయలకే ఇవ్వచ్చు .పెట్రోల్ లీటరు ౩౦ రూపాయలకే
రావచ్చు. ఇంకా ఎన్నో మంచి పనులు జరుగుతాయి "
రాము :"S.M.S. తో ధరలు తగ్గుతాయా?,మెదడుండే మాట్లాడు తున్నావా?"
రఘు : "నీకే కాదు , నాకూఉంది బుర్ర . S.M.S. అంటే
సోనియా & మన్మోహన్ సింగ్ "
అంతే కాదు, ఇప్పుడు మన దెశంలో కి 3G (సొనియా Gandhi, రాహుల్ Gandhi, ప్రియాంకా Gandhi) సేవలు రాబొతున్నాయి.
రిప్లయితొలగించండి