*
ఓ బాపు సుందరి పొడుగాటి జడతో సిటీ బస్ ఎక్కింది .ఆ వెనకే చిన్ని పాప
షాలిని కూడా ఎక్కింది. ఇద్దరికి సీట్ దొరకలేదు .
షాలిని బా.సు.(బాపు సుందరి ) జడను రెండు చేతులతో గాట్టిగా పట్టుకొని
పడకుండా నిలబడింది .
నెప్పి పుట్టిన బా.సు. "ఏయ్ ! జడపై చేతులు తీయ్ " అంది .
"వచ్చే స్టాప్ లో దిగిపోతావా అక్కా ? " అమాయకంగా అడిగింది షాలిని
నా మట్టి బుర్ర కు జోక్ అర్దం కాలేదు :(
రిప్లయితొలగించండిఅక్క బస్సు దిగకపోతే పాపకు ఆనందం.ఫాప జడ వదిలితే అక్కకు ఆనందం .
రిప్లయితొలగించండిbaaaaaaaagundi jada kata
రిప్లయితొలగించండి