*
రాము,సోము తమ వీధిలో ఓ పెద్దాయన చనిపోతే పలకరించటానికి వెళ్ళారు .
రాము :90 ఏళ్ల తాతారావు గారు గుండ్రాయిలా ఉండేవారు.ఆ వయసులో
షేర్ వ్యాపారం చేసేవారు .సందు చివరి మిర్చి బండి దగ్గర బజ్జీలు రోజూ
తినే వారు .పేకాట ఆడేవారు .హటాత్తుగా ఎలా పోయారు ?
సోము : పెద్దాయనకు 2 నెలల క్రితం వరకు అంతా బానే ఉంది .ఉన్నట్టుండి
మతిమరుపు రోగం పట్టుకుంది . నిన్న రాత్రి కూడా చాలా సేపు మూడో పెట్టె
సిజర్స్ సిగరెట్లు తాగుతూ పేకాట ఆడాడు .నిద్రలో గాలి పీల్చటం మరచి
"పోయాడు ".
అయ్ బాబోయ్! ఈ జోక్ చదివి నవ్వుతూ ఊపిరి తీసుకోవడం మరిచిపోయెటట్లున్నా! ఉంటా మరి.
రిప్లయితొలగించండిsimple joke
రిప్లయితొలగించండి