నవ్వులాట
అలవాటు
*
"రఘూ ! మీ మామగారు చనిపోతూ,తన కోట్ల ఆస్తి ,అన్ని వ్యసనాలు
వదిలేస్తే,
నీకు దక్కుతుందని వీలునామా రాసారు కదా .అందుకైనా నీ
దురలవాట్లు
మానేయచ్చు కదా ? "
"ఒరేయ్ పిచ్చోడా ! అన్నీ వదిలేస్తే నాకు డబ్బుతో పనేముంటుంది ? "
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం