రాంబాబు కు ఏదో తెలియని మాయదారి రోగం పట్టుకుంది .
తన వూళ్ళో ఉన్న అతి పెద్ద కార్పోరేట్ ఆసుపత్రి గోవింద నారాయణ
హాస్పటల్స్ లో చేరాడు .అన్ని పరీక్షలు చేసారు .పెద్ద డాక్టర్ గారు
రిపోర్టులు అన్నీ పరిశీలించి
"రాంబాబు ! రిపోర్టులు అన్నీ చూసాను .అయినా నీ అనారోగ్యానికి
కారణం నాకు అంతుబట్టలేదు.బహుశా తాగుడు కారణమై ఉండవచ్చు"
డాక్టర్ వంక పరిశీలనగా చూస్తూ ,
"డాక్టర్ గారు ! ఈ మాయదారి రోగం తో బాధపడలేకుండా ఉన్నానండి.మీరు మాములుగా తాగకుండా ఉన్నపుడు చూసి చెప్పండి "
అన్నాడు రాంబాబు .
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం