*
" పెళ్లి అయ్యి పదేళ్ళైనా నా ముచ్చట తీరట్లేదే ఆయనతో " అంది కళ్యాణి , సుమతో
"నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకొనే మీ ఆయన తీర్చని ముచ్చటా , ఏమిటే అది ? "
నోరుతెరిచింది సుమ
"నిజమేనే ,నేను ఏదడిగినా, క్షణాలలో నా ముందు ఉంచుతాడు,కాని నా ముచ్చట మాత్రం తీరట్లేదే "
చెప్పింది కళ్యాణి .
"ఊరికే నాన్చక , ఆ ముచ్చటేదో చెప్పితగలడు, టెన్షన్ పడలేక చస్తున్నా " తొందర పెట్టింది సుమ
"ఆయన్ను నసపెట్టి , సతాయించే ముచ్చట తీరట్లేదే " ముక్తాయించింది కళ్యాణి
హహ్హ:-)
రిప్లయితొలగించండిnice joke sir.
రిప్లయితొలగించండిkeep posting.
గురువు గారూ,
రిప్లయితొలగించండిమీ హాస్యపు జల్లులు బాగున్నాయి.
మాగురువుగారు ఒక సారి చెప్పారు.
రిప్లయితొలగించండిYes, women have suffered through the ages, but they never suffered silently :)