నవ్వులాట
పతిభక్తి
*
" నేను చేసిన తప్పుకి మా ఆయనకు కోపం వచ్చినప్పుడల్లా,నేను ఉపవాసముంటాను "
చెప్పింది సరళ , అరుణతో
" నీకు ఇంత పతి భక్తి ఉందా ? " అబ్బురపడింది అరుణ
" పతి భక్తా , నా బొందా ?, కోపం వచ్చిన రోజు వంట చేయటం మానేస్తాడాయన "
విచారంగా చెప్పింది సరళ .
2 కామెంట్‌లు:
నేస్తం
22 ఏప్రిల్, 2009 8:08 PMకి
:))
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
Sri
22 ఏప్రిల్, 2009 11:54 PMకి
పాపం, వంట రాకపోతే ఎన్ని కష్టాలో .. :)
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
:))
రిప్లయితొలగించండిపాపం, వంట రాకపోతే ఎన్ని కష్టాలో .. :)
రిప్లయితొలగించండి