*
సైనికులకు శిక్షణ లో భాగంగా , విమానాల నుండి పేరాచుట్ ల సహాయం తో క్రిందకు దిగటం నేర్పారు రమేష్ కి .
కమాండర్ అతని రికార్డ్ చూస్తూ అడిగాడు ,
"నువ్వు ఎన్ని సార్లు పారాచూట్ తో క్రిందకు దూకావు ? "
" ఒకసారి సార్ "
" రికార్డు లో పది సార్లు అని రాసి ఉంది ? "
"నేను ఒకసారే దూకాను సార్, మిగిలిన తొమ్మిది సార్లూ నన్ను నెట్టి వేసారు సార్ "
hahahahaahaha
రిప్లయితొలగించండి5/5
రిప్లయితొలగించండి