*
లంబోదర రావు ,ఆల్ ఇండియా బద్దకస్తుల సంఘం ప్రెసిడెంట్ . అనుకోకుండా ఒక రోజు అతన్ని తీసుకువెళుతున్న కార్ కి యాక్సిడెంట్ జరిగింది .సీను కట్ చేస్తే ,
ఆస్పత్రి పడకపై తను, పక్కన డాక్టర్ భుజంగరావు ,
డాక్టర్ అన్నారు ,
"లంబు గారూ , మీతో నేను రెండు విషయాలు చెప్పాలి .ఒకటి శుభవార్త, మరొకటి చెడ్డవార్త "
చెప్పండి అన్నట్లు ,కనపడి కనపడకుండా తల ఊపాడు లంబోదర రావు .
"మీ రెండు కాళ్ళు యాక్సిడెంట్ లో బాగా దెబ్బతినటం వల్ల మీరిక నడవలేరు " చెప్పాడు డాక్టర్
ఆనందంగా మొహం పెట్టి ," మరి చెడ్డ వార్త ఏమిటి ? " అడిగాడు లంబు .
హ హ హ Good one. :)
రిప్లయితొలగించండిToo much!
రిప్లయితొలగించండిbbagundandi
రిప్లయితొలగించండి