*
"అయ్యా , ఓ రూపాయి ధర్మం చేయండి " జోలె పట్టాడు బిక్షపతి.
"ఈరోజుల్లో రూపాయి కి ఏమొస్తుంది , ఇంద ఈ ఐదు ఉంచు "
అంటూ జోలెలో వేసి నాగయ్య ,
" ఇంతకీ నువ్వు బిచ్చగాడివి ఎందుకయ్యావు " అని జాలి గా అడిగాడు .
" మీలా రూపాయి అడిగిన వాళ్ళకి పది రూపాయలిచ్చి " బాధగా ఫ్లాష్ బాక్ విప్పాడు బిక్షపతి .
హహ్హహ్హా...
రిప్లయితొలగించండిnice one
రిప్లయితొలగించండి