*
జడ్జ్ జగ్గారావు,జస్టిస్ చౌదరి ఓ పార్టీ లో కలుసుకున్నారు.జగ్గారావు గొంతు తగ్గించి అడిగాడు చౌదరిని,
" వాడే హత్య చేసాడని తెలిసినా , నిర్దోషి గా భావించి ముద్దాయిని విడిచి పెట్టావు , ఎందుకు ? "
"వాడు హత్య చేసింది ఎవర్నో కాదు,మా ఆవిడ సంగీతం మాస్టారుని"రహస్యం విప్పాడు జస్టిస్ చౌదరి.
బాగుంది
రిప్లయితొలగించండిGood one :)
రిప్లయితొలగించండి