*
తన కొడుకు చింటూ తో ఆదినారాయణ ,
"నిన్న బస్ లో నా ముందు నుంచున్న మనిషి పర్స్ పాంట్ జేబులోంచి
కింద పడిపోయింది.అతను గమనించలేదు.వెంటనే నేను దాన్ని అతనికి
ఇచ్చేశాను.దీనివల్ల నీకు ఏం తెలిసింది ? "
"పర్స్ లో డబ్బులు లేవని తెల్సింది " తన అనుభవం తో చెప్పాడు చింటూ .
ha ha haa.. :)
రిప్లయితొలగించండి