*
సుందర కుమార్ , ఓ పలకల కంపెనీ తయారీ విభాగంలో జనరల్ మేనేజర్ .ఆఫీసుకు
బయలుదేరుతుంటే, భార్య అడిగింది గోముగా ,రాత్రి నుండి 16 వ సారి ,
"పిల్లల పరీక్షలు అయిపోయాయి.ఓ నెల రోజులు సెలవు పెట్టండి .అమెరికా టూర్ వెళ్లివద్దాం "
"అన్ని రోజులు సెలవు పెట్టటం కుదరదు " చెప్పాడు సుందర్ 6 వ సారి .
" అంటే మీరు లేకపోతే కంపెనీ లో పని జరగదా "
" జరుగుతుంది , కానీ ఆ విషయం మానేజ్ మెంట్ కి తెలియకూడదు కదా ! "
adirindi anna gaaru.
రిప్లయితొలగించండిnice joke
రిప్లయితొలగించండిhahahhahhaahh hahaahhah ;)
రిప్లయితొలగించండిKevvu Keka...
రిప్లయితొలగించండిsuper.. chaaala bavundi..
ippudu vunna rescission time lo selavulu pettamanna vallaki ee joke vinipincha vachu :)