*
రేమాండ్స్ సూట్ లో పబ్ కు వెళ్ళే ఓ పేద యువకుడు , పబ్ ఓనర్ కూతుర్ని
ప్రేమించాడు .ఆమె కూడా సరేనంది .ఆమెను తనకిచ్చి పెళ్లిచేయమని అడిగాడు
కా.మా.(కాబోయే మామగారు ) ను ,
కా.మా . :" ముందు నీ సంపాదన ఎంతో చెప్పు నెలకు "
పే.యు . : " నెలకు 60 వేలు "
కా.మా . : "మా అమ్మాయి చేతి ఖర్చులకే నెలకు 50 వేలిస్తా ,తెలుసా ? "
పే.యు . : " అది కూడా కలుపుకొనే చెప్పానండీ "
:) meeru appudappudoo manchi jokulu pelustaaru mastaru...
రిప్లయితొలగించండిkeka
రిప్లయితొలగించండిnee bonda
రిప్లయితొలగించండిహహ్హహ్హా!
రిప్లయితొలగించండిచాలా బాగుంది.ఇలనే ముందుకు సాగండి..........!
రిప్లయితొలగించండిమీ శ్రీసత్య.....
bagundi...katti lanti joke
రిప్లయితొలగించండియనానిమసా .. అది తమరి బొందేనండి. కాస్త చూసుకోండి.
రిప్లయితొలగించండిశ్రీకాంత్, జోకు బావుంది