నవ్వులాట
పక్కింటి పిన్నిగారు
వారం రోజుల క్రితం ,తమ పక్క వాటా లో అద్దెకు దిగిన కొత్త పెళ్ళికూతురు కామాక్షి తో మీనాక్షమ్మ ,
"ఏమే కామాక్షి ! తప్పుగా అనుకోకపోతే ఓ చిన్న మాట.మీ ఆయన రోజూ కొత్త అమ్మాయిలను వెంటేసుకొని వూరంతా తిరుగుతూ ఉండటం మా ఆయన చూసారు . నీకు తెలుసా ?"
"తప్పదండీ పిన్నిగారు ,అంతా తెలిసే చేసుకున్నా .ఆయన టూరిస్ట్ గైడ్ మరి ." నవ్వుతూ చెప్పింది కామాక్షి
.
3 కామెంట్‌లు:
ప్రపుల్ల చంద్ర
6 అక్టోబర్, 2008 1:38 PMకి
:))
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
Raj
7 అక్టోబర్, 2008 4:50 AMకి
బాగుంది.
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
అజ్ఞాత
25 అక్టోబర్, 2008 5:39 PMకి
paapam meenaakhshamma
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
:))
రిప్లయితొలగించండిబాగుంది.
రిప్లయితొలగించండిpaapam meenaakhshamma
రిప్లయితొలగించండి