ఆ మాత్రం తెలివి ....


"ఏమండీ ! అమ్మాయి పెద్దదైయింది .తొందరలో పెళ్లి చేయాలి.
సంబంధాలు చూడండి "

"నిదానంగా చూద్దాం.తొందరపడి ఏ సన్నాసి కో ఇచ్చి చేస్తే ,
పిల్ల కష్ట పడుతుంది ." అన్నాడు బద్దకపు మొగుడు .

"ఆ మాత్రం తెలివి మా నాన్నకు లేకపోయింది "సణిగింది ఆ ఇల్లాలు .

1 కామెంట్‌:

  1. నిజమేనండోయి!! అప్పట్లో పెద్దవాళ్ళకి ఆమాత్రం తెలివి ఉంటే మహిళలంతా ఇలా ఎందుకుంటామో... :))))) హ హ హ బాగుంది హాస్యం

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం