మొదటి బహుమతి

*
"ఏమండీ ! ఫ్యాన్సీ డ్రెస్ పోటీ లో "కలకత్తా కాళి " వేషం వేస్తే రెండో బహుమతి
వచ్చిందండీ ! " గర్వంగా భర్తతో చెప్పింది భవాని

"మేకప్ లేకుండా వెళితే మొదటి బహుమతి వచ్చేది కదా " అన్నాడు భవాని పతి.

1 కామెంట్‌:

  1. శ్రీకాంత్ గారూ..ఇప్పుడే మీ బ్లాగులోకొచ్చి జోక్సన్నీ చదివి ఎంజాయ్ చేసాను...

    రిప్లయితొలగించండి

మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం