శ్రీకాంత్ గారూ,బాగుంది. ఇదొక గొలుసు జోకుబ్లాగు కింద కొనసాగిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
మల్లిక్ గారూ,కొద్దిగా వివరణ ఇవ్వగలరా ?
అయ్యో పిచ్చి రాధీ! తనకి తెలీదులా వుంది. పెళ్ళి అయినతరువాత ఉండే కష్టాలకన్నా, కాకముందే కష్టాలు ఎక్కువని. ప్చ్! పాపం అతను ఎంతమందిని ప్రేమించాలో కదా! బాగుంది.
శ్రీకాంత్ గారూ,నేను నవ్వులాటలో మిగిలిన జోకులు చూడలేదు. అందుకని ఈ బ్లాగేదో జోకులతో(మిగిలినవారు సమర్పించినవి)కొనసాగిస్తే బాగుంటుందనిపించి రాశాను అంతే.
your blog is good. nice jokes. your favorite bloglist is all very useful, though some of the links are not working.keep writing....
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
శ్రీకాంత్ గారూ,
రిప్లయితొలగించండిబాగుంది. ఇదొక గొలుసు జోకుబ్లాగు కింద కొనసాగిస్తే బాగుంటుందేమో ఆలోచించండి.
మల్లిక్ గారూ,
రిప్లయితొలగించండికొద్దిగా వివరణ ఇవ్వగలరా ?
అయ్యో పిచ్చి రాధీ! తనకి తెలీదులా వుంది. పెళ్ళి అయినతరువాత ఉండే కష్టాలకన్నా, కాకముందే కష్టాలు ఎక్కువని. ప్చ్! పాపం అతను ఎంతమందిని ప్రేమించాలో కదా! బాగుంది.
రిప్లయితొలగించండిశ్రీకాంత్ గారూ,
రిప్లయితొలగించండినేను నవ్వులాటలో మిగిలిన జోకులు చూడలేదు. అందుకని ఈ బ్లాగేదో జోకులతో(మిగిలినవారు సమర్పించినవి)కొనసాగిస్తే బాగుంటుందనిపించి రాశాను అంతే.
your blog is good. nice jokes. your favorite bloglist is all very useful, though some of the links are not working.
రిప్లయితొలగించండిkeep writing....