*
ఉష , రాధికతో చెప్పింది బాధగా
"ఈ రోజు ఇంటి ముందు ముగ్గేస్తుంటే, ఓ దొంగ వెధవ నా మెళ్ళో ఉన్న
10 కాసుల బంగారం గొలుసు తెంపుకు పారిపోయాడే "
"నువ్వు పరుగులరాణివి కదా !, పట్టుకోలేక పోయావా ? "
" ఇంట్లోకెళ్ళి షూస్ వేసుకొని ,లేస్ కట్టుకొని వచ్చే సరికి మాయమై పోయాడే దొంగవెధవ "
శ్రీకాంత్ గారూ జోక్ బాగా నవ్వించింది..బాగా పాత స్వాతి వార పత్రికల్లో మాంచి జోక్స్ వచ్చేవి. వీలైతే వాటిని కూడా సేకరించి వుంచండి.
రిప్లయితొలగించండి