నవ్వులాట
గిరీష్ భార్య
చిన్నప్పటి మిత్రులు గిరీష్, రమేష్ చాలా కాలానికి కలుసుకున్నారు .
గిరీష్ తన భార్య గురించి చెపుతూ
"మా ఆవిడను చూసి , ఎంత పెద్ద మగాడైనా నోరు తెరవాల్సిందే ."
" మీ ఆవిడ అంత అందం గా ఉంటుందా ? " అడిగాడు రమేష్ .
"లేదు , ఆవిడ పళ్ళ డాక్టర్ " అసలు విషయం చెప్పాడు గిరీష్ .
3 కామెంట్‌లు:
అజ్ఞాత
7 అక్టోబర్, 2008 7:11 PMకి
:-)
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
Ramani Rao
7 అక్టోబర్, 2008 9:53 PMకి
హ్హ హ్హ హ్హ!
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
అజ్ఞాత
25 అక్టోబర్, 2008 5:37 PMకి
chaala baagundhi
రిప్లయి
తొలగించండి
రిప్లయిలు
రిప్లయి
కామెంట్‌ను జోడించండి
మరిన్ని లోడ్ చేయి...
మీ కామెంట్లను తెలుగు అక్షరాలలోనే రాయవలసిందిగా నా విన్నపం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
:-)
రిప్లయితొలగించండిహ్హ హ్హ హ్హ!
రిప్లయితొలగించండిchaala baagundhi
రిప్లయితొలగించండి