హైదరాబాద్ . అందరూ ఆఫీసులకు ,కాలేజీలకు ,స్కూళ్ళకు వెళ్ళే టైము .ఓ రష్ గా
ఉన్న బస్ లో వినిపించిన మాటలు ,
"తమ్ముడూ! అలా మీదపడి తగులు కుంటూ నుంచోపోతే ఇటు పక్కకు రా ."
"అక్కడ మీ అమ్మాయి ఉందిగా "
"పోనీ అటు నుంచో "
"మీ కోడలుంది కదా "
"సరే నా పక్కన నుంచో "
" అలాగే అక్కా !"
హ హ హ జోక్స్ చాలా బాగుంటున్నాయండి.
రిప్లయితొలగించండి